Rrb recruitment 2014 2015 for 951 vacancies

RRB Recruitment 2015, RRB Recruitment 2014-2015, railway recruitment, railway jobs, railway police jobs, railway staff jobs, railway health staff jobs, government jobs, private jobs, it companies jobs, private it companies jobs, railway recuitement jobs

RRB Recruitment 2014-2015 for 951 Vacancies

RRBలో 951 స్టాఫ్ ఉద్యోగాలు...

Posted: 11/04/2014 06:33 PM IST
Rrb recruitment 2014 2015 for 951 vacancies

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఖాళీగా వున్న స్టాఫ్ నర్సు, హెల్త్, మలేరియా ఇన్స్ పెక్టర్ ఇంకా ఇతర విభాగాల్లో వున్న ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అన్ని స్టాఫ్ విభాగాల్లో కలిపి మొత్తం వున్న 951 ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ బోర్డ్ జారీ చేసింది. ఆయా విభాగాలకు సంబంధించి అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (నర్సింగ్), బీఎస్సీ (కెమిస్ట్రీ), ఫార్మసీలో డిప్లొమా విద్యార్థత కలిగి వుండాలి. రాత పరీక్ష, మెడికల్ ఫిట్ నెస్, ఇంటర్వ్యూల ద్వారా ఎన్నికల విధానం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన వివరాలతో అధికారిక RRB వెబ్ సైట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ను భర్తిచేసి.. 2014 డిసెంబర్ 1 (1-12-2014) తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఇతర వివరాల కోసం అధికారిక RRB వెబ్ సైట్ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Total Number of Vacancies: 951 Posts

Name of the Posts:

1. Staff Nurse: 438 Posts
2. Health & Malaria Inspector Grade-III: 227 Posts
3. Pharmacist-III: 168 Posts
4. ECG Technician: 06 Posts
5. Radiographer: 25 Posts
6. Lab Assistant Grade-II: 26 Posts
7. Lab Superintendent Grade-III: 31 Posts
8. Haemo Dialysis Technician: 01 Post
9. Cardiology Technician: 04 Posts
10. Audiologist-cum-Speech Therapist: 01 Post
11. Physiotherapist: 09 Posts
12. District Extension Educator: 03 Posts
13. Dietician: 03 Posts
14. Ophthalmic Technician cum Optician: 01 Post
15. Male Field Worker: 01 Post
16. Dental Hygienist: 01 Post
17. Optometrist: 02 Posts
18. Audiometry Technician: 02 Posts
19. X-Ray Technician: 01 Post
20. Cath Lab Technician: 01 Post

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles