The new india assurance corporation limited recruitement over 1536 assistants jobs 2014 15

the new india assurance, new india assurance recruitement, the new india assurance recruitements, assistants jobs in new india assurance, government jobs, government jobs notification, government jobs recruitement, central government jobs, private jobs

the new india assurance corporation limited recruitement over 1536 assistants jobs 2014-15

New India Assuranceలో భారీ ఉద్యోగాలు!

Posted: 11/01/2014 07:40 PM IST
The new india assurance corporation limited recruitement over 1536 assistants jobs 2014 15

న్యూ ఇండియా అష్యూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.ఐ.ఏ.సీ.ఎల్) లో ఖాళీగా వున్న 1536 అసిస్టెంట్స్ ఉద్యోగాలను భర్తి చేసేందుకు ‘‘న్యూ ఇండియా అష్యూరెన్స్ రిక్రూట్ మెంట్’’ పేరిట ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు చివరితేదీ 10 నవంబర్ 2014లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. ఎటువంటి పూర్వానుభవం లేనివారు కూడా ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

అయితే ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12వ తరగతి (10+2)(ఇంటర్నీడియట్) విద్యార్హతతోపాటు పదవతరగతిలో కనీసం 60 శాతం మార్కులతో పాసై వుండాలి. అటువంటివారే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్స్ కు సంబంధించిన కనీస జ్ఞానం అత్యవసరం. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. ఇతర వివరాలకోసం www.newindia.co.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి. అందులోనే దరఖాస్తు చేసుకునే విధానంతోపాటు ఆన్ లైన్ అప్లికేషన్ కూడా లభ్యమవుతుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles