Girl opens in public for cancer awareness

Cancer awareness, breast cancer, young woman, cancer treatment, bathing coat, sensation

Girl opens her nightware in Public for Cancer awareness !

బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనకు ఆ యువతి ఏం చేసింది..?

Posted: 10/18/2014 05:13 PM IST
Girl opens in public for cancer awareness

రోమ్మ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. తొలిదశలో గుర్తించడమే ఉత్తమం లేదా కష్టం అంటూ సాధారణంగా సినిమాల్లోనూ, లేదా నిజజీవితాల్లోనూ వైద్యులు చెబుతుంటారు. రోమ్మ క్యాన్సర్ ఆడవారి పట్ల శాఫంగా కూడా చాలా మంది అభివర్ణిస్తుంటారు. ఇలాంటి ప్రమాదకర వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించాలను కుంది ఆ యువతి. అంతే ఆలోచన వచ్చిందే తడవుగా కదనరంగంలోకి దిగింది. కానీ అమెను ఓ ప్రశ్న అడ్డుకుంది. అందరిలా తాను క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పూనుకుంటే తన ప్రత్యేకత ఏముందనుకుందో ఏమో..? అందుకని విచిత్రమైన అలోచన చేసింది. ఇకనేం అందరూ అమె పైవే చూశారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసింది.

రోమ్మ క్యాన్సర్ పై అందరిలో అవగాహక కల్పించేందుకు ఆ యువతి ఏం చేసింది..? ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న ఆడవారిని ఆమె ఎలా అకట్టుకుంది. అక్టోబర్ మాసం అడవారిలో వచ్చే రోమ్ము క్యాన్సర్ అవగాహనా మాసంగా పాటిస్తుంటారు. అవగాహన కోసం ఈ మాసాన్ని ఎంచుకున్న యువతి.. తన వినూత్న అలోచనలతో ఢిల్లీ వాసులను ఆశ్చర్యవర్చింది. యువతి చేసిన పనికి ఢిల్లీ వాసులు నిర్ఘంతపోయారు. ఇది ఢిల్లీలో సంచలన వార్త అయ్యింది. ఆ యువతి అనుకున్న దానికన్నా ఎక్కువగా ప్రచారం జరిగింది. ఇంకా కొన్నాళ్ల పాటు ప్రచారం జరుగుతూనే వుంటుంది. అయితే.. ఆ యువతిని చూసి కొందరు దడుచుకున్నారు. కోందరు తప్పుకున్నారు. ఎందుకలా..?

మహిళలు ఆ యువతిని చూసి శాపనార్థాలు పెట్టారు. ఏం పైత్యం చేసిందో ఇలా చేసిందంటూ గుసగుసలాడారు. కొందరు మహిళలు శివాలెత్తిపోయారు. తమ భర్తలను ఆ యువతి నుంచి కాపాడుకునే ప్రయత్నం మరికొందరు భార్యామణులు చేశారు. ఇంతకీ ఆ యువతి చేసిందేంటి. ఉదయాన్నే మంచి రద్దీగా వున్న ఢిల్లీలోని ఓ వీధిలోకి కేవలం స్నానం చేసుకునేప్పడు వేసుకునే గౌను వేసుకుని వెళ్లింది. బాగా రద్దీగా వుందనుకున్నప్పుడు గౌను బటన్లను విప్పి.. తనను చూడండీ అన్నట్టుగా అందరికీ తన అందాలను ఆరోబోసింది. అందుకనే అమెను చూసిన జనం అమె పైపు విచిత్రంగా చూశారు. కొందరు గుసగులాడారు.. మరికోందరు రుసరుసలాడారు. ఇంకోందరు పతులను దృష్టిని మరల్చారు. అంతేగా మరి మంచి పరువంలో వున్న యువతి తన అందాలన్నింటినీ ఫ్రీగా నడిబజారులో ప్రదర్శిస్తే ఎవరు చూడరా మరీ..

అయితే నిర్భయ సహ ఎంతో మంది యువతుల అత్యాచారాలున, గ్యాంగ్ రేపులకు నిలయమైన దేశ రాఃజధానిలో ఇంతటి సాహసానికి ఆ యువతి ఎందుకు ఒడిగట్టింది. అంతా రొమ్మ క్యాన్సర్ అవగాహ కోసమేనట. మీరు ఆ యువతి ఎవరో తెలుసుకోవాలని వుంది కదూ.. సరే ఈ వీడియో మీరూ చూడండి..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cancer awareness  breast cancer  young woman  cancer treatment  bathing coat  sensation  

Other Articles