Pop singer lady gaga hospitalized

Lady Gaga Hospitalized, Pop singer Lady Gaga Hospitalized, Lady Gaga posted photo, Lady Gaga News, Lady Gaga visits children hospital

Pop singer Lady Gaga Hospitalized: Singer Goes To Hospital For Altitude Sickness. Lady Gaga ... the pop star told fans, according to an Aug. 7

పాప్ సింగర్ పాడైపోయింది..?

Posted: 08/09/2014 03:11 PM IST
Pop singer lady gaga hospitalized

పాప్ సింగర్ పాడైపోయింది... ! ప్రముఖ పాప్ సింగర్ గా పేరు తెచ్చుకున్న లేడీ గాగా కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియాదు. అందుకే పాప్ సింగర్ చాలా తెలివిగా .. ఈ విషయాన్ని బయట పెట్టింది.

ఆమె అభిమానులకు ఒకహాట్ ఫోట్ ను పంపించి అసలు విషయం కూల్ గా చెప్పింది. లాస్ ఏంజిల్స్‌లోని ఓ దవాఖానాలో తాను అడ్మిట్ అయ్యానని పేర్కొంటూ బెడ్ మీద ఆక్సిజన్‌తో ఉన్న తన దుస్థితిని సెల్ఫీలో బంధించి ఆ చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాడేందుకు వెళ్లినప్పుడు ఆరోగ్యం దెబ్బతిందని గాగా తెలిపారు. గత ఏప్రిల్‌లో కూడా ఆమె అనారోగ్యం పాలయ్యారు. గతంలో జ్ఞాన దంతం నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఈ పాప్ సింగ్ గాగా .. అనేకసార్లు అనారోగ్యం భారీనపడటంతో అనేక మందికి విచిత్రమైన అనుమానాలు వస్తున్నాయి. పాపం పాప్ సింగర్. అసలే హాట్ భామ.. ఆపై అనారోగ్యం అంటే.. అభిమానులు తట్టులేకపోతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles