Jobs in national center for radio astrophysics

Govt Jobs, Job opportunities, Jobs in NCRA, Jobs for Engineers

Govt Jobs, Job opportunities, Jobs in NCRA, Jobs for Engineers

TATA సంస్థ TIFR లో ఇంజినీర్ పోస్ట్ లు

Posted: 07/29/2014 06:33 PM IST
Jobs in national center for radio astrophysics

National Center for Radio Astrophysics (NCRA) లో ఊటీలో, ఖోడే లో రెండు చోట్ల స్థాపించిన రేడియో టెలిస్కోప్స్ లో పనిచెయ్యటానికి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇవ్వబడింది.

1.ఇంజినీర్ డి ఎలక్ట్రానిక్స్ – 1 పోస్ట్ (GMRT) ఖోడేలో

జీతం – రూ.15600-39100 గ్రేడ్ రూ.6600

వయోపరిమితి – 35 సంవత్సరాలు

2. ఇంజినీర్ సి ఎలక్ట్రానిక్స్ – 4 పోస్ట్ లు

రిజర్వేషన్ లేని 2 పోస్ట్ లు GMRT లో, 1 ఊటీలో, ఓబిసి రిజర్వేషన్ గల 1 పోస్ట్ GMRT లో

జీతం - రూ.15600-39100 గ్రేడ్ రూ.5400

వయోపరిమితి – 28 సంవత్సరాలు

అప్లై చెయ్యవలసిన విధానం – ఆన్ లైన్ లో

వెబ్ సైట్ – http://www.ncra.tifr.res.in/ncra/opportunities/non-academic/2014-8

ఆఖరు తేదీ 30.8.2014

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles