Danger mark in nanded express train

danger mark in nanded express train, nanded express train, School Bus Accident at Masaipet Rail Gate, 25 sutdents and driver die, train rams school bus, unmanned level crossing, school bus hits a train in Medak, rail accident, 26 students dead, kakatiya school, Nanded Passenger, Hyderabad, In a shocking incident a school bus hits a train in Medak, School Bus Accident at Musaipet Rail Gate,

Nanded-Secunderabad passenger train hit the vehicle. ... Senior officials of South Central Railway have rushed to the scene. .... trend with both of them flowing nearly five metres down the danger mark.School Bus Accident at Masaipet Rail Gate,

నాందేడ్ పేరు వింటేనే వణికిపోతున్నారు?

Posted: 07/25/2014 09:26 AM IST
Danger mark in nanded express train

మృత్యువు శకటంగా మారిపోయింది. నాందేడ్ పేరు వింటేనే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. వరుస రైల్వే ప్రమాదాల్లో నాందేడ్ పేరు మరణ మృదంగాన్ని తలపిస్తున్నది. మహారాష్ట్ర నాందేడ్ రైల్వేస్టేషన్ నుంచి ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిత్యం హైదరాబాద్‌కు, ఇక్కడినుంచి బెంగళూర్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి.

గతేడాది డిసెంబర్ 28న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ అనంతపూర్ జిల్లాలోని కొత్తచెరువు సమీపంలో భారీ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 26 మంది సజీవ దహనం కాగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు నాందేడ్ చెందిన ప్యాసింజర్ రైలు మరో బీభత్సాన్ని సృష్టించింది.

 

మెదక్ జిల్లా మాసాయిపేట క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టడంతో అభం శుభం తెలియని 26 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీనితో నాందేడ్ రైళ్లంటేనే ప్రయాణికుల గుండెలు గుభేలు మంటున్నాయి. నాందేడ్ రైలు బండి చూసిన, పేరు విన్న ..ప్రయాణికులు .. భయంతో వణికిపోతున్నారు. నాందేడ్ ఒక మృత్యువు బండిగా అందరు భావిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles