Junior allu arjun photo

Junior Bunny Photo, Allu Arjun with his boy, Race Gurram movie 100 days, Rudramadevi movie

Junior Allu Arjun photo viral on net

రేస్ గుర్రం పుణ్యమాంటూ బన్నీ జూనియర్ దర్శనం

Posted: 07/19/2014 06:19 PM IST
Junior allu arjun photo

రేస్ గుర్రం సినిమా 26 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుత్రరత్నాన్ని అందరికీ చూపించారు.  

బన్నీ తన కొడుకు ఆయాన్ ని ఎత్తుకుని ముద్దాడుతున్న పొటోని స్వయంగా పోస్ట్ చేసారాయన.  దానితో ఇన్నాళ్ళూ జూనియర్ బన్నీని చూడలేని బన్నీ అభిమానులకు ఇప్పుడు చూసే అవకాశం లభించింది.  

మరి ఫొటోలో బన్నీకి ఆ గడ్డమేమిటి అనుకుంటున్నారా.  అది గుణశేఖర్ నిర్మిస్తున్న రుద్రమదేవి చిత్రం లో బన్నీ ప్రత్యేకమైన పాత్ర కోసం పెంచుకుంది.  వెంటనే బద్రీనాథ్ సినిమా గుర్తుకొస్తోంది కదూ.  అందులో పెద్ద జుట్టుతో కనిపిస్తారు బన్నీ.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles