Minister blames mobile phones and non veg diet for rapes

non-veg diet for rapes, Minister blames mobile phones rapes, Eating non-vegetarian food, commit rape, Vinay Bihari, vegetarian minister

Minister blames mobile phones and non-veg diet for rapes, Eating non-vegetarian food makes one commit rape

చికెన్-మటన్ తింటే రేప్ చేస్తారట?

Posted: 07/15/2014 01:18 PM IST
Minister blames mobile phones and non veg diet for rapes

మీరు చికెన్ గానీ, మటన్ గానీ తింటున్నారా? అయితే మీరు గ్యారెంట్టిగా రేప్ చేస్తారు. ఒక మంత్రి గారు సర్వే చేసి చెప్పిన విషయం. నాన్ వేజ్ తిన్న ప్రతి ఒక్కరు రేప్ చేస్తారని మంత్రిగారి పరిశోధనలో తెలింది. అయితే మహిళలు కూడా నాన్ వేజ్ తింటున్నారు కదా, మరీ వారి పరిస్థితి ఏమింటే అంటే.. ‘‘అందుకే వారు రేప్ బాధితులుగా మిలిగిపోతున్నారని మంత్రిగా సెలవిచ్చారు. ఇంతకీ అసలు విషయం ఏమింటే.. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

మంత్రిగారు పరిశోధన చేసి మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పటం జరిగింది. నాన్ వెజ్ తిన్న వ్యక్తికి రేప్ చేయాలనిపిస్తుందన్నది మంత్రి వినయ్ బీహారీ నిశ్చిత అభిప్రాయం. చికెన్, చేపలు తినే వ్యక్తుల్లో రేప్ ఆలోచనలు అధికంగా పురివిప్పుతాయట. మాంసాహారమే గాకుండా, సెల్ ఫోన్లు కూడా యువతను రేపుల బాట పట్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

యువత మొబైల్ ఫోన్లను బ్లూఫిల్ములు చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తోందని అన్నారు. అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా రేప్ కాంక్ష పెరిగిపోతుందన్న విషయాన్ని యువతకు విడమర్చాలని వినయ్ బీహారీ సూచించారు. అన్నట్టు ఈ మంత్రిగారు ఫక్తు శాకాహరి. పైగా ఈ మంత్రిగారు భోజ్ పురి సినిమా డైరక్టర్ అని చెబుతున్నారు. ఈయన ప్రస్తుతం బీహార్ రాష్ట్ర కేబినెట్లో కళలు, సంస్కృతి, యువజన వ్యవహారాల శాఖకు మంత్రిగా ఉన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles