The cheaper and dearer items in budget 2014 15

the cheaper and dearer items in budget 2014-15, the cheaper items in budget 2014-15, the costliest things in budget 2014-15, the cheaper and dearer items in budget 2014-15, costly things in budget, chepest things in budget, central minister arun jaitley

the cheaper and dearer items in budget 2014-15

బడ్జెట్ లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!

Posted: 07/10/2014 05:12 PM IST
The cheaper and dearer items in budget 2014 15

(Image source from: the cheaper and dearer items in budget 2014-15)

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారంనాడు విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ లో కొన్ని వస్తువుల ధరలను తగ్గించగా.. మరికొన్ని వస్తువుల ధరలను అమాంతంగా పెంచిపారేశారు. మానవ దైనందిన జీవితానికి అనుగుణంగా కొన్ని వస్తువుల ధరలను చాలా వరకు తగ్గించేశారు. అయితే కొన్ని వస్తువులపై ధరల పెంచిన జైట్లీ... దేశ ఆర్థిక పరిస్థితి చాలా సమస్యల్లో వుండటం వల్ల సదరు వస్తువులను దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచినట్టు పేర్కొన్నారు. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు...

ధరలు తగ్గిన వస్తువులు :

1. కాథోడ్ రే ట్యూబ్ (స్వదేశంలో తయారుచేసినవి)

2. 19 అంగుళాల గల ఎల్ఈడీ/ఎల్ సీడీ టీవీలు

3. రూ.500 వందల నుంచి రూ.1000 మధ్య వున్న పాదరక్షల ధరలు

4. సబ్బులు

5. ఈ-బుక్ రీడర్స్

6. డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్ వంటి కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాలు

7. రివర్స్ ఓస్మోసిన్ ఆధారిత నీటిని శుభ్రపరిచే వాటర్ ప్యూరిఫైర్స్

8. ఎల్ఈడీ లైట్స్, దీపాలు

9. విలువైన పాక్షిక రాళ్లు, వజ్రాలు

10. క్రీడలలో ఉపయోగించే కొన్ని ప్రత్యేక పరికరాలు (తొడుగులు (గ్లోవ్స్))

11. బ్రాండెడ్ పెట్రోల్

12. అగ్గిపెట్టెలు

13. లైఫ్ మైక్రో భీమా (ఇన్సూరెన్స్) పాలసీలు

14. HIV/AIDS మందులు... వాటికి సంబంధించిన విశ్లేషక పరికరాలు

15. పురుగుల మందులు

gutkas-and-cigerettes

ధరలు పెరిగిన వస్తువులు :

1. సిగరెట్లు

2. శీతల పానీయాలు

3. పాన్ మసాలాలు

4. గుట్కా, పొగాకు (టొబాకో)

5. జర్దా పరిమళాలు కలిగిన పొగాకు

6. రేడియో ట్యాక్సీ

7. దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు

8. ఎక్స్-రే యంత్రాలు

9. విరిగిన వజ్రాలు

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles