Student caught cheating in exam with bluetooth device and wig

student caught cheating in exam with bluetooth device, ba student cought cheating exam with bluethooth headset, cheating in exams with bluethooth device, ba student cought in first year philosophy exam, student used wig and bluethooth device for cheating, west bengal's birbhum district

student caught cheating in exam with bluetooth device

స్టూడెంట్స్ జుట్టు పెంచితే పన్ను?

Posted: 06/28/2014 11:35 AM IST
Student caught cheating in exam with bluetooth device and wig

ఔరంగజేబు అనే రాజు హాయంలో.. జుట్టు పెంచితే పన్ను అంటూ ఆరోజుల్లో  ప్రజలనుండి పన్ను వసూలు చేసేవారు.  కానీ ఇప్పుడు ఆకాలం లేదు.. ఆ రాజులు లేరు.  అయితే  కంప్యూటర్ కాలం.   టెక్నాలజీ యూగం కాబట్టి,  అందరు టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు.టెక్నాలజీ ని ప్రపంచంలోని చదవుకున్న ప్రతి ఒక్కరు ఉపయోగించు కుంటున్నారు.కొందరు మంచి కోసం ఉపయోగించుకుంటున్నారు. మరీ కొందరు.. చెడు కోసం ఉపయోగించుకున్నారు.  మంచి కోసం ఉపయోగించుకున్న వారు ..భవిష్యత్లు .. ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు.  చెడు కోసం టెక్నాలజీ  వాడుకున్నావారు..  కటకటల్లో జీవితం గడుపుతున్నారు.

ఇలాగే  . పశ్చిమబెంగాల్ లోటెక్నాలజీ ని ఉపయోగించి  ఒక స్టూడెంట్స్  అడ్డంగా దొరికిపోయాడు.   బీఏ చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వెరైటీగా ఆలోచనను అమలు చేశాడు. పరీక్ష రోజు తలపై విగ్, చెవులకు బ్లూటూత్ పరికరం పెట్టుకుని అది కనిపించకుండా విగ్‌తో కవర్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్లూటూత్ హెడ్‌సెట్ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా వేరొకరితో మాట్లాడుతూ చకచక రాసేస్తున్నాడు.

ఆ సమయంలో విద్యార్థి కొన్నిసార్లు పైకి పెద్దగా మాట్లాడడంతో ప్రిన్సిపాల్ మోండాల్‌కు అనుమానం వచ్చింది. వచ్చి ఆరా తీస్తే విగ్, బ్లూటూత్ హెడ్‌సెట్, కాపీ అన్నీ బయటపడ్డాయి. విద్యార్థి రఫీఖుల్ ఇస్లామ్‌ను పరీక్షల నుంచి బహిష్కరించారు. అయితే  ఇక్కడ ప్రభుత్వం ఆలోచించి  ఒక నిర్ణయం తీసుకోవాలని  ఆలోచిస్తుంది.  స్టూడెంట్స్  జుట్టు పెంచితే  పన్ను వేస్తే సరిపోతుందని  మాష్టార్లు అంటున్నారు.  

ఇలా చేయటంతో  విద్యార్థులు  మరోసారి ఇలాంటి జుట్టు ప్రయోగం చేయరని  వారి నమ్మకం.  అయినా తప్పు చేసేవాడు.. జుట్టు ఉన్న చేస్తాడు,  జుట్టు లేకపోయిన చేస్తాడు. ఇలాంటి  ప్రయోగాలు.. ఔరంగజేబు రాజును గుర్తుకు చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యా మేథావులు అంటున్నారు.  ఇలాంటి చర్యలపై  పశ్చిమ్ బెంగాల్  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ  ఎలాంటి చర్యలు తీసుకుంటుందో  చూద్దాం. !!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles