Madhuri dixit launghed mamta abhiyan health campaign

madhuri dixit as brand ambassador of madhya pradesh, mamta abhiyaan, madhya pradesh health campaign mamta abhiyaan, madhya pradesh health department, bollywood actress madhuri dixit, madhya pradesh cm shivraj singh chouhan, mp cm shivraj singh chouhan, madhuri dixit launghed mamta abhiyan health campaign, madhya pradesh news

madhuri dixit launghed mamta abhiyan health campaign

మాధురి దీక్షిత్ తో పెట్టుకున్న సీఎం?

Posted: 06/26/2014 06:01 PM IST
Madhuri dixit launghed mamta abhiyan health campaign

ఆ సిఎం కన్ను   ఇప్పుడు  బాలీవుడ్ నటి  మాధురీ దీక్షిత్ పై  పడింది.   ఏ రాజకీయ పార్టీ చూసిన అందులో  సినీ నటులు  ఉండటం సహజమే. కానీ ఇక్కడ మాత్రం  ఏకకంగా  మాధురీ దీక్షిత్ కావాలని   ఆ ముఖ్యమంత్రి  అధికారులతో  చర్చలు జరుగుతున్నారు.  అసలు  ఈ ఇద్దరి మద్య ఏం లేదు. కానీ  సీఎం మాత్రం  మాధురీ దీక్షిత్ పై  దృష్టి పెట్టాడు. .. అంటే  ఆయన ఒక మంచి  చేయటానికి పునుకున్నాడు.  అందులో భాగస్వామి కావాలని   మాధురీ  అడిగే ప్రయత్నం  చేస్తున్నారు.

ఇంతకీ ఆ ముఖ్యమంతి ఎవరో తెలుసా..  మద్యప్రదేశ్  ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్  చౌహాన్.  మద్యప్రదేశ్ లోని మహిళల రక్షణ  కోసం  శివరాజ్ సింగ్  చౌహాన్ ఒక పథకం  రూపోందించాడు.  మోడీ బాటలోనే   సీఎం  శివరాజ్ సింగ్  చౌహాన్ కూడా  ప్రయాణిస్తున్నారు.

ఆడపిల్ల సంరక్షణ కోసం, గర్భిణీ స్త్రీల మరణాలు, భ్రూణ హత్యలను అరికట్టేందుకు ఆయన మమతా అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని యూనిసెఫ్ సాయంతో నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారం కోసం ఆయన బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను రంగంలోకి దించారు.

ఈ పథకాన్ని భోపాల్ లో మాధురి దీక్షిత్ ప్రారంభించారు. ఆమె ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు. మహిళలకు ప్రేరణనిచ్చేందుకు, స్త్రీశిశు హత్యలను నివారించే విషయంలో అవగాహన కల్పించేందుకు మాధురీ దీక్షిత్ సేవలను ఉపయోగించుకుంటున్నామని సిఎం శివరాజ్ సింగ్  చౌహాన్
అన్నారు.  

అసలు ఇంతకీ  మాధురీ దీక్షిత్  ఒప్పుకుందో లేదో అని విషయం మాత్రం తెలియాదు కానీ,  సీఎం  శివరాజ్ సింగ్  చౌహాన్ పట్టువదలని  విక్రమార్కుడిలా  మాధురీ కోసం  ఎదురుచూస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles