Us steps into iraq but no boots on the ground

President Barack Obama, US steps into Iraq, Obama Sends Military Advisers to Iraq

US steps into Iraq, but no boots on the ground, Obama Sends Military Advisers to Iraq

ఇరాక్ లో అడుగు పెడతాం కానీ యుద్దం మాత్రం చేయం?

Posted: 06/20/2014 05:19 PM IST
Us steps into iraq but no boots on the ground

ఇరాక్ లో మిలిటెంట్లులతో తీవ్ర పోరాటం జరుగుతున్న విషయం తెలిసింది. ఇరాక్ లో జరుగుతున్న మిలిటెంట్లు దాడితో.. ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఇరాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు రోజుల పాటు హైట్ హౌస్ లో చర్చలు జరిపి, ఒక్క నిర్ణయం తీసుకున్నారు. ఇరాక్ కు హెల్స్ చేస్తాం కానీ, యుద్దం భూమిలో కాదని చిన్న మెలిక పెట్టి, అమెరికా నుండి 300 సైనిక సలహాదారులను ఇరాక్ పంపించటం జరిగింది.

ఇరాక్ ప్రభుత్వం, సిరియా ప్రభుత్వాల ఒత్తిడితో ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రాష్ట్రం వ్యవహరించే (ఐఎస్ఐఎస్) ఇరాక్ బద్రతాదళాలకు ఉత్తమ సలహాలు మరియు మద్దతు ఇవ్వటం జరుగుతుందని 300 మంది సైనిక సలహా దారులు యుద్ద భూమిలోకి దిగరని ఆయన అన్నారు. ఒబామా తన జాతీయ భద్రతా జట్టుతో కలిసి వైట్ హౌస్ లో మాట్లాడుకున్న తరువాత ఈ ప్రకటన చేయటం జరిగింది.

military-advisers-going-to-Iraq

ఒబామా పంపించిన సైనిక సిబ్బంది కేవలం నేలపై జరిగే పరిస్థితి అంచన వేసి , ఇరాక్ ప్రభుత్వానికి చెప్పటం జరుగుతుంది. అయితే మేము తీసుకోసుకున్న నిర్ణయం పై ఖచ్చితంగాపని చేస్తామని ఆయన అన్నారు. కానీ భవిష్యత్తులో ఇరాక్ పై వైమానికి దాడులు జరిగే అవకశం ఉందని ఒబామా అంటున్నారు. అమెరికన్ సాయుధ దళాలు ఇరాకీ ప్రజల కోసం, ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను బెదిరించేందుకు అమెరికన్ సైనికి అధికారులు పని చేస్తారు. అంతేకాగానీ , ఉగ్రవాదులతో పోరాటం చేయటాని కాదని ఖచ్చితంగా చెప్పటం జరిగింది.

ఇరాక్ లో పరిస్థితి పై ప్రధాన మంత్రి నూరి అల్ మాలిని రాజీనామా చేయమని కోరటం అది రాజకీయ పరిష్కారం కాదని ఒబామా అన్నారు. ఇప్పుడు ఇరాక్ కు నాయకులు ఎంచుకోవటానికి యునైటెడ్ స్టేట్స్ వేదిక కాదని ఒబామా అన్నారు. ఈ సంక్షోభం నుండి ఇరాకీ ప్రజలను బయటపడేయాటానికి ఇరాకీ నాయకులు ఒక ఎజెండాతో ముందుపోవాలని ఆయన సూచించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles