After guvs more upa appointed officials on the way out

UPA-appointed, NDMA Vice Chairman M Shashidhar Reddy, UPA appointees, CISF DG K M Singh, former CBI Special Director K Salim Ali,

After guvs more UPA-appointed officials on the way out

రాజీనామా బాటలో యూపీఏ నియమించిన అధికారులు !

Posted: 06/20/2014 02:43 PM IST
After guvs more upa appointed officials on the way out

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో యూపీఎ ప్రభుత్వంలో నియమించిన అధికారులు, గవర్నర్లులను రాజీనామాలు కోరికనట్లు తెలుస్తోంది. ముందుగా విపత్తు(ఎన్టీఎయ్) నుండి మొదలుపెట్టి, స్వతంత్ర సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్టీఎమ్ వైస్ చైర్మన్ ఎం శశిదర్ రెడ్డి తో పాటు మరో ఐదుగురు సభ్యులు రాజీనామా చేయటం జరిగింది. అయితే తొమ్మిది మంది సభ్యులకు ఇంకా పదవి కాలం ఉండటంతో వారు కొంచెం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో యూపీఏ హాయంలో నియమితులైన వారు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ కోరడంతో రాజీనామా చేసినట్లు సమాచారం

ఉన్నతాధికారులు, మహిళ కమిషన్, ఎస్సీ/ ఎస్టీలకు నేషనల్ కమిషన్ , బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సిపిసిఆర్). సపాయి ఖర్మచారి కోసం ఇండియన్ కౌన్సిల్ నేషన్ ల్ కమిషన్, మరియు కల్చరల్ రిలేషన్స్ కౌన్సిల్లో (ఐసిసిఆర్) .

పిఎంఒ కేంద్రం పరిదిలోని పలుసంస్థలు కోసం యూపిఏ చేసిన నియామకాలు గుర్తించటానికి మరియు పదవీ విరమణ చేయాలని మంత్రిత్వ శాఖ కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలు, వివిధ బోర్డులు మరియు సంస్థలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ భ్యాంకుల్లో ఉన్న డైరెక్టర్లు రాజనామాలను కోరినట్లు తెలుస్తోంది. అదే బాటలో ఛత్తీస్ గడ్ గవర్నర్ శేఖర్ దత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నుండి ఫోన్ రావటంతో .. ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఇలాగే నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ ఎప్పుడైన కేంద్రం హోంమంత్రి రాజనాథ్ సింగ్ నుండి ఫోన్ వస్తుందని ఎదరుచూస్తున్నారు. ఇక కర్నాటక గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ పదవి కాలం జూన్ 29తేదీ వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎయ్ యెక్క రెండవ సారీ ఆదేశాలు రావటంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి రాజీనామా చేసినట్లు సమాచారం.

మాజీ సీఐఎస్ఎఫ్ DG KM సింగ్, మాజీ సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ కె. సలీం ఆలీ, మాజీ సివిల్ ఏవియేషన్ కార్యదర్శి కె. ఎన్. శ్రీవత్సవ , మేజర్ జెన్ (రిటైర్డ్) జెకే బన్సాల్ మరియు మాజీ డైరెక్టర్ భాభా ఆటోమెటిక్ రీసెర్చ్ సెంటర్ భట్టాచార్య కూడా ఆ రెడ్డి బాటలోనే రాజీనామా చేయటానికి సిద్దంగా ఉన్నారు. మాజీ సిఆర్పిఎఫ్ డిజీ జెకే సిన్హా, మైద్య నిపుణుడు, ముజఫర్ అహ్మద్ మరియు మాజీ కార్యదర్శి శాఖ మహాసముద్రం డెవలప్మెంట్ , కె. హర్ష గుప్తా రాజీనామా బాటలోనే ఉన్నారు.

ఇటువంటి నియామకాలను అనుకూలమైన రిటైర్డ్ అధికారులకు మరియు రాజకీయ నేతలకు బహుమానంగా ఇవ్వచ్చు. అయితే మంత్రిహోదా, వ్యక్తిగత భద్రత అని ద్రుష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు SC/ ST కమిషన్ చైర్మన్ పి.ఎల్ పునియా మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయటంత జరిగింది. అయితే ఎవరి స్థానం వారు ఎందుకు వదలాలి, ఈ రాజ్యంగా టపా ప్రకారం నా పదవీకాలం పూర్తి చేస్తాను. రాష్ట్రపతి ఆదేశాలకు కట్టుబడి ఉంటాను. ఎవరు నన్ను తొలగించలేరు అని ఆయన అన్నారు.

ప్రభుత్వ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యు) చైర్ పర్సన్ మమతా శర్మ , మరియు ఎన్సిపీసిఆర్ చైర్ పర్సస్ కుషాల్ సింగ్ తప్పుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటం జరిగింది. ఐసిసిఆర్ ఛీప్ కరణ్ సింగ్ మాత్రం ప్రభుత్వం తీసుకున్న రాజీనామాల నిర్ణయాన్ని ఖండించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles