Telangana chief minister kcr sworn as mla in assembly

kcr sworn as mla in assembly, telangana chief minister kcr sworn, telangana chief minister kcr, Telangana Assembly Sessions, Telangana state, Assembly sessions, K Jana Reddy as Pro-tem speaker, Telangana Assembly to begin today, Telangana Assembly, Telangana MLAs, telangana assembly, kcr oath, తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ శాసనసభ, కేసీఆర్ ప్రమాణ స్వీకారం, పదేళ్ల గులాబీ, అసెంబ్లీలో అడుగు పెట్టిన పదేళ్ల గులాబీ,

telangana chief minister kcr sworn as mla in assembly

అసెంబ్లీలో అడుగు పెట్టిన పదేళ్ల గులాబీ?

Posted: 06/09/2014 12:32 PM IST
Telangana chief minister kcr sworn as mla in assembly

ఈరోజు అసెంబ్లీ మొత్తం గులాబీలో నిండిపోయింది. మొన్నటి వరకు రెండు ప్రాంతాల నాయకులు అంసెబ్లీలో కలిసి పని చేశారు. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే అసెంబ్లీలో అడుగుపెడతారు. అయితే ఈరోజు ఒక ప్రత్యకత ఉందని. ఉద్యమ వీరుడు, తెలంగాణ పోరాటా యోదుడు, అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబీ బాస్ అందరికి తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సర్గిగా పదేళ్ల తరువాత గులాబీ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అతనే తెలంగాణ గులాబీ బాస్. పదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ను ప్రొటెం స్పీకర్ కె. జానారెడ్డి అభినందించారు. కేసీఆర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి. రాజయ్య, మంత్రి ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా సభ్యులు ప్రమాణం చేస్తున్నారు.

సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఫ్లోర్ లీడర్లతో కేసీఆర్ భేటీ కానున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై చర్చించనున్నారు. ఫ్లోర్ లీడర్ల సహకారాన్ని కేసీఆర్‌ కోరనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మల్యే మధుసూదనాచారి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles