Tjac chairman kodandaram attended to kcr cm swearing programme

kodandaram attended to kcr cm swearing, kcr, cm swearing programme in rajbhavan, kcr no invitation for kodandaram, kcr and kodandaram relationship telangana state hero kcr, trs president, telangana state first cm kcr, kcr swearing as first cm for telagana state in rajbhavan, india 29th state telangana, ap state bifurcation bill 2014 and telangana state formation, first cm of telangana state is kcr

TJAC Chairman kodandaram attended to kcr cm swearing programme, kcr, cm swearing programme in rajbhavan, kcr no invitation for kodandaram, kcr and kodandaram relationship telangana state hero kcr, trs president, telangana state first cm kcr, kcr swearing as first cm for telagana state in rajbhavan, india 29th state telangana, ap state bifurcation bill 2014 and telangana state formation, first cm of telangana state is kcr

కోదండరాం వచ్చాడు -కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేశాడు?

Posted: 06/02/2014 09:01 AM IST
Tjac chairman kodandaram attended to kcr cm swearing programme

టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం రాజ్ భవన్ చేరుకున్నారు. కోదండరాంను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించలేదనే వార్తలు హల్ చల్ చేశాయి. కావాలనే కోదండరాంను విస్మరించారని... వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి.

అయితే, ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ కోదండరాం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. అయితే, కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారా?... లేక ప్రభుత్వం తరపున అందిన ఆహ్వానం మేరకు ఆయన వచ్చారా? అనే విషయంపై క్లారిటీ లేదు.

Telangana-first-cm-kcr

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్ చేత ప్రమాణం చేయించారు. జాతీయ గీతం జనగనమనతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయింది. రాజకీయ నేతలు, ప్రముఖుల సమక్షంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేశారు. మాతృభాష తెలుగులో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం కేసీఆర్ ను గవర్నర్ నరసింహన్ అభినందించారు.

Telangana-cm-kcr

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles