Modi may leave gujarat seat

Modi may leave Gujarat seat, BJP Prime ministerial candidate Modi, Modi may prefer Varanasi to Vadodara

Modi may leave Gujarat seat

గుజరాత్ ని వదిలిపెడుతున్న మోదీ

Posted: 05/16/2014 10:24 AM IST
Modi may leave gujarat seat

వడోదరా, వారణాసి లలో పోటీ చేసిన భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వడోదరాలో గెలుపొందారు, వారణాసిలో ముందంజలో ఉన్నారు.  రెండు స్థానాలలో గెలిచిన పక్షంలో మోదీ ఒక స్థానాన్ని విడిచిపెట్టవలసివుంటుంది, అక్కడ రిపోలింగ్ జరపవలసివస్తుంది.  

అయితే వారణాసిలో రేపు గంగా హారతి కార్యక్రమానికి కూడా సిద్ధమౌతున్న మోదీ వారణాసికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు కాబట్టి అక్కడ గెలిచినట్లయితే వడోదరాలో రిపోలింగ్ జరపవలసివస్తుంది.  

అంతేకాదు, ఇప్పటి వరకు ఆయన గుజరాత్ కి ముఖ్యమంత్రిగా ఉన్నందువలన ఆ స్థానం కూడా ఖాళీ అయింది. అందువలన ఈ రెండు స్థానాలు మోదీ వలన ఖాళీ అవుతున్నాయి,

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles