Muslim woman translator for modi at tn

Muslim woman translator for Modi at TN, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Muslim woman translator for Modi at TN

మోదీ మాటలను తమిళులకు చేరవేసిన ముస్లిం నాయకురాలు

Posted: 04/17/2014 01:55 PM IST
Muslim woman translator for modi at tn

భారతీయ జనతా పార్టీలో 21 సంవత్సరాలుగా పనిచేస్తూ, మైనారిటీ విభాగానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్న మునావరి బేగమ్ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటనలో ఆయన ప్రసంగాన్ని తమిళంలో తర్జుమా చేసి తమిళులకు అందజేసారు. 

ఎన్డియే అభర్థులకు మద్దతుగా తమిళనాడులో ప్రసంగించిన మోదీ తమిళనాడులో వంతులవారీగా డిఎమ్ కె, అన్నా డిఎమ్ కే పార్టీలు 5 సంవత్సరాలకోసారి మారుతూ ఒకరిమీదొకరు కక్షలు సాధించుకుంటూవుంటారని, అందులో వారెప్పుడూ వ్యస్తులైవుంటారని విమర్శిస్తూ, అందుకే ఎన్డియే ఆవిర్భవించిందని ఆయన అన్నారు. 

మోదీ తన 13 నిమిషాల ఉపన్యాసంలో తమిళనాడులో అభివృద్ధి చెయ్యటంలో కాంగ్రెస్ వైఫల్యం, దోపిడీతనాన్ని ఎత్తిచూపారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యంగా భాజపాని సర్వమత సమానత్వానికి వ్యతిరేకమని చెప్పటం వలన అది తప్పని చెప్పటానికే మోదీ తన ప్రసంగాన్ని తమిళంలో తర్జుమా చేసి చెప్పటానికి ముస్లిం మహిళ సహాయాన్ని తీసుకున్నారు. 

ఫొటోలో మునావరి బేగమ్ తన ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పినప్పుడు ఆమె ఇంటి దగ్గర చేసిన భద్రతా ఏర్పాటు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles