3rd list of tdp candidates in seemandhra

3rd list of TDP candidates in Seemandhra, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

3rd list of TDP candidates in Seemandhra

సీమాంధ్రలో తెదేపా అభ్యర్థుల మూడవ జాబితా విడుదల

Posted: 04/14/2014 09:36 AM IST
3rd list of tdp candidates in seemandhra

ఆదివారం అర్థరాత్రి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడవ విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసారు.  అందులో మూడు లోక్ సభ, 32 శాసన సభకు పోటీచేసే అభ్యర్థులున్నారు. 

లోక్ సభ అభ్యర్థులు-

1. అవంతి శ్రీనివాసరావు- అనకాపల్లి, 2. తోట నర్సింహం- కాకినాడ, 3. డా.పి.రవీంద్రబాబు- అమలాపురం.

శాసనసభ అభ్యర్థులు-

1. జి.ఎస్.ఎస్.శివాజీ- పలాస, 2. శత్రుచర్ల విజయరామరాజు- పాతపట్నం, 3. లక్ష్మీదేవి- శ్రీకాకుళం, 4. బగ్గు రమణమూర్తి- నరసన్న పేట, 5. చిరంజీవులు- పార్వీతపురం, 6. కె.ఎ.నాయుడు- గజపతినగరం, 7. గంటా శ్రీనివాసరావు- భీమిలి, 8. వాసుపల్లి గణేష్ కుమార్- విశాఖ (దక్షిణం), 9. షీలా గోవింద్- అనకాపల్లి, 10. పంచకర్ల రమేష్ బాబు- యలమంచిలి, 11. వంగలపూడి అనిత- పాయకరావు పేట, 12. వనమాడి వెంకటేశ్వర రావు- కాకినాడ పట్నం, 13. పితాని సత్యనారాయణ-అచంట, 14. ముప్పిడి వెంకటేశ్వర రావు- గోపాలపురం, 15. మండలి బుద్ధ ప్రసాద్- అవనిగడ్డ, 16. బొండా ఉమామహేశ్వరరావు- విజయవాడ (సెంట్రల్), 17. అన్నం సతీశ్- బాపట్ల, 18. మోదుగుల వేణుగోపాల రెడ్డి- గుంటూరు (పశ్చిమం), 19. కోడెల శివప్రసాద్- సత్తెనపల్లి, 20, మేడా మల్లకార్జున రెడ్డి- రాజం పేట, 21. వెంకట సుబ్బయ్య- కోడూరు, 22. గంగుల ప్రభాకర రెడ్డి- ఆళ్ళగడ్డ, 23. శిల్పా చక్రపాణి రెడ్డి- శ్రీశైలం, 24. లబ్బి వెంకటస్వామి- నందికొట్కూరు, 25. టి.జి.వెంకటేష్- కర్నూలు, 26. ఏరాసు ప్రతాప రెడ్డి- పాణ్యం, 27. శిల్పా మోహన రెడ్డి- నంద్యాల, 28. కె.ఇ.ప్రతాప్- డోన్, 29. కె.ఇ.కృష్ణమూర్తి- పత్తికొండ, 30. ఎమ్.ఈరన్న- మడకశిర, 31. నందమూరి బాలకృష్ణ- హిందూపురం, 32. పల్లా శ్రీనివాస్ యాదవ్- గాజువాక.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles