Balakrishna charged 10000 fine for applying borewell

Balakrishna, Balakrishna fine, Balakrishna 10 thousand fine, borewell, 10000 rs Fine to Hero Balakrishna.

Balakrishna charged 10000 fine for applying borewell

బాలకృష్ణకు రూ.10 వేల జరిమానా..?

Posted: 03/29/2014 02:55 PM IST
Balakrishna charged 10000 fine for applying borewell

నటుడు బాలకృష్ణ కు రూ. 10వేల జరిమానా వేయటం జరిగింది.  గత రెండు రోజులు నుండి  నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రెవెన్యూ అధికారులు సందడి చేస్తున్నారు. బాలకృష్ణ అనుమతి లేకుండా .. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  సహకారంతో.. ఇంటిలో బోర్ వేయటమే ఇందుకు కారణం. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని బాలకృష్ణ ఇటీవల బోర్ వేయించారు.

అయితే బోర్ వేయించే క్రమంలో మందుస్తుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే ఆ విషయాన్ని బాలకృష్ణ విస్మరించినట్లు ఉన్నారు. అనుమతి లేకుండా హీరో బాలకృష్ణ బోర్ వేయించినట్లు స్థానికులు కొంతమంది రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అనుమతి లేకుండా బోర్ వేయించినట్లు అధికారుల విచారణలో తెలింది.  హీరో బాలకృష్ణకు అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles