Chidambaram pessimistic on bills in parliament

Chidambaram pessimistic on bills in Parliament, Union Finance Minister Chidambaram, Prime Minister Manmohan Singh, TDP MPs protest

Chidambaram pessimistic on passing of bills in Parliament

బిల్లుల మీద చిదంబరం నిరాశావాదం

Posted: 02/05/2014 11:07 AM IST
Chidambaram pessimistic on bills in parliament

ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమౌతున్న సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆందోళనల వాతావరణాన్ని సూస్తుంటే అసలు ఏ బిల్లైనా ఈ పార్లమెంటు సెషన్స్ లో పాసవుతుందా అన్న అనుమానాన్ని వ్యక్తపరచారు. 

మిత్ర పక్షాల మాటలు, ప్రతిపక్షాల మాటలు చూస్తుంటే ఏ బిల్లు ఎంతవరకు పోతుందో చెప్పలేకుండా ఉన్నారందరూ.  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కేంద్రానికి కొరకరాని కొయ్యగానే తయారైంది.  ఈ రోజు ఉదయం సీమాంధ్ర తెలుగు దేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు గేటు దగ్గర రాష్ట్ర విభజనకు ప్రతిగా నినాదాలు చేసారు. 

అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాత్రం ఎప్పటి లాగానే ప్రశాంతంగా బిల్లులు పాసవుతాయనే ఆశాభావాన్ని మీడియా ముందు వ్యక్తపరుస్తూ, అందుకు అందరినీ సహకరించవలసిందిగా కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles