Bsf recruitment notice

bsf recruitment notice, Border Security Force, Recruitment BSF Sub Inspector, Sub Inspector works BSF

bsf recruitment notice, Border Security Force, Recruitment BSF Sub Inspector

బిఎస్ఎఫ్ లో సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం

Posted: 01/24/2014 09:48 AM IST
Bsf recruitment notice

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో సబ్ ఇన్స్ పెక్టర్ (వర్క్స్) ఉద్యోగాలకు ప్రకటన

మొత్తం భర్తీ చెయ్యవలసిన ఖాళీలు – 58

వయో పరిమితి – అప్లికేషన్ పంపించటానికి ఆఖరు తేదీన 30 సంవత్సరాలు మించరాదు.

విద్యార్హతలు – కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా కేంద్రం నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లోమా.

అప్లికేషన్ ఫారం రుసుము – పరీక్షా రుసుము కింద రూ.50.00.  ఎస్ సి, ఎస్ టి, మహిళ, బిఎస్ఎఫ్ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మన్ లకు రుసుము మినహాయింపు.  రుసుము చెల్లించవలసినవారు ఎస్ బి ఐ మీద డిడి లేక పోస్టాఫీస్ లో చెల్లుబాటయే పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించవలసివుంది. 

ఎంపిక – రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ల ద్వారా.

అప్లై చెయ్యవలసిన విధానం – ప్రిస్క్రైబ్డ్ ఫారంలో వివరాలు రాసి దానికి పరీక్షా రుసుం రశీదు, విద్యార్హతలు, డేట్ ఆఫ్ బర్త్, కుల ధృవీకరణ ల అటెస్ట్ చెయ్యబడ్డ కాపీలను జతపరచి, 30 రోజులలోగా వారికి వర్తించే రిక్రూట్ మెంట్ సెంటర్ కి పంపించాలి.

ముఖ్యమైన తేదీలు

ప్రకటన తేదీ – 10-01-2014
అప్లికేషన్ అందవలసిన ఆఖరు తేదీ – 30  రోజులలో
సుదూర ప్రాంతాలలోని వారికి ఆఖరు తేదీ – 45 రోజులలో

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles