Mahajana socialist party by manda krishna madiga

mahajana socialist party by manda krishna madiga, mand Krishna Madiga, MRPS, new party mahajana socialist party, MRPS leader Manda Krishana Madiga

mahajana socialist party by manda krishna madiga

రాష్టంలో మరో రాజకీయ పార్టీ- మహాజన సోషలిస్ట్ పార్టీ

Posted: 01/04/2014 05:33 PM IST
Mahajana socialist party by manda krishna madiga

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్ ఆర్ పి ఎస్) అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ రాజకీయ పార్టీని ప్రారంభించామని ప్రకటించారు. 

ఈరోజు ఇందిరా పార్కు దగ్గర జరిగిన వికలాంగుల కార్యక్రమంలో మాట్లాడుతూ, మందా కృష్ణ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీని ప్రారంభించామని, నిస్సహాయులను దోపిడీకి అణచివేతకు గురిచేసే విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించటానికి తమ పార్టీ పనిచేస్తుందని, సామాజిక న్యాయమే పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. 

దరువు ఎల్లయ్యగా పుట్టిన మందా కృష్ణ తన పేరుని మార్చుకున్న తర్వాత తన కులాన్ని ఇంటిపేరుగా చేసుకుని మాదిగ కులస్తుల సంక్షేమం కోసం పాటుపడుతూ రాజకీయాలలో కూడా పాల్గొంటూ వచ్చారు.  ఈసారి ఎన్నికలలో పోటీ చెయ్యటానికి ఆయన ఇప్పుడు మహాజన సోషలిస్ట్ పార్టీని ప్రారంభించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles