Manmohan sonia ap tour cancelled

Manmohan-sonia AP Tour Cancelled, Manmohan-sonia, AP Tour Cancelled, Sonia And Manmohan Visit To State, Coastal Districts

Manmohan-sonia AP Tour Cancelled, Manmohan-sonia, AP Tour Cancelled, Sonia And Manmohan Visit To State, Coastal Districts

ప్రధాని రాష్ట్ర పర్యటన రద్దు

Posted: 11/01/2013 08:42 AM IST
Manmohan sonia ap tour cancelled

భారత దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మన రాష్ట్రంలో ఫైలిన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ఇటీవల అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి,  నష్టాన్ని అంచనా వేసి ఇక్కడే ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉందని, ఆయన తో పాటు సోనియాగాంధీ కూడా రాష్ట్రానికి వస్తున్నారని, ఈ పర్యటన పై విశాఖ పట్నం జిల్లా అధికారులు కూడా ద్రువీకరించారు.

ముందుగా అనుకున్న తేదీ ప్రకారం అయితే రేపు వారు రాష్ట్రానికి రావాలి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వారి పర్యటన రద్దు అయిందని అంటున్నారు. ఎందువల్ల రద్దయిందో ఖచ్చితమైన కారణం తెలియక పోయినా, సమైక్య వాదులు తమ నిరసనలు తెలుపుతారనే ఉద్దేశ్యంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత సోనియా మన రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా సమైక్యసెగ తగులుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles