Ys jagan shifted to nims hospital

ys jagan shifted to NIMS Hospital, Jagan shifted to NIMS, Fasting Jagan Mohan Reddy refuses fluids, YSR Congress Party president Y S Jaganmohan Reddy

ys jagan shifted to NIMS Hospital, Jagan shifted to NIMS, Fasting Jagan Mohan Reddy refuses fluids

జగన్ దీక్షను ఇలా భగ్నం చేశారు?

Posted: 10/10/2013 11:42 AM IST
Ys jagan shifted to nims hospital

రాష్ట్ర ప్రజల సమైక్యంగా ఉండాలని.. వైఎస్ కుటుంబం దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు .. ఆయన కుటుంబం గురించి పెద్దగా ఎవ్వరికి తెలిసేది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశాడు. అయితే ఆయన మరణించిన తరువాత రాష్ట్ర ప్రజలకు మేలు చేయ్యాలనే ఉద్దేశంతో.. వైఎస్ కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటి వరకు వైఎస్ఆర్ సతిమణి విజయమ్మ రాష్ట్ర ప్రజలకు అంతగా తెలియదు. అలాగే వైఎస్ జగన్ గురించి అతి కొద్దిమందికే తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల ద్రుష్ట్యా.. వైఎస్ జగన్ రంగంలోకి దిగటం జరిగింది. అయితే రాష్ట్రం విభజనకు వ్యతిరేకంగా.. వైఎస్ జగన్ , వైఎస్ విజయయ్మ దీక్షలు చేయటం జరిగింది. ఆ దీక్షలను పోలీసులు అర్థరాత్రి సమయంలో భగ్నం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. భారీ సంఖ్యలో పోలీసులను కూడా వార్డులోకి అనుమతించారు. భారీ పోలీసు బలగాల మద్య జగన్ దీక్షను భగ్నం చేసిన విధానం మీరే చూడండి... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles