Vehicle theft recovery 50 bikes in ongole

vehicle theft recovery 50 Bikes in ongole , vehicle theft recovery, 50 Bikes in ongole , 5 0 bikes recovered, prakasam, nelloore, chittoor

vehicle theft recovery 50 Bikes in ongole

భలే భైక్ దొంగ

Posted: 09/26/2013 10:28 AM IST
Vehicle theft recovery 50 bikes in ongole

నగరంలో బైకులు దొంగతనం జరగటం మనకు తెలుసు. ఈ భలే దొంగ మాత్రం గ్రామం నుండి.. సీటి వరకు బైకు కనిపిస్తే చాలు.. కాజేయటం ఈ దొంగ పని. కేవలం పది రోజుల్లోనే 50 బైకులను తన సొంతం చేసుకున్నాడు . ఈ భలే దొంగ.. పది రోజుల నుంచి బైకులపై మనోడు చేతివాటం చూపుతుంటే పోలీసులు అసలు గుర్తించలేదు. ఆ బైకులు పోయిన వారు పోలీసులకు చెప్పలేదు. అయితే మనోడు పాపం పదిరోజులకే పరిమితం అనే విషయం ఈ భలే దొంగకు తెలియదు. అందుకే రెడ్ హ్యండ్ గా దొరిపోయాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఈ బైకుల దొంగ దొరికిపోయాడు. మనోడు దొంగిలించిన బైకులు ఫైఫోటోల ఎలా ఉన్నాయి చూడండి? చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఈ భలే దొంగ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలను ఎన్నుకొని , బైకులు దొంగతనం చెయ్యటం మొదలు పెట్టాడు. చివరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రి వద్ద భైకును తస్కరిస్తుండగా , అప్పటికే తన వహనం పోగొట్టుకున్న ఉద్యోగి ఒకరు అతన్ని పట్టుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించాడు. అతగాడ్ని విచారించిన పోలీసులు అతని నేరచరిత్రను తెలుసుకుని నివ్వెరపోయారు. సూమురు 50 బైకులో చోరీ చేసినట్లు ఈ భలే దొంగ ఒప్పుకున్నాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles