Congress mla pranav surrender in firing

congress mla pranav surrender in firing, congress mla pranav singh surrender in firing, Khanpur Kunwar Pranav Singh , Congress MLA from Uttarakhand

congress mla pranav surrender in firing congress mla pranav singh surrender in firing

లొంగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Posted: 09/21/2013 12:48 PM IST
Congress mla pranav surrender in firing

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్ కాల్పుల కేసులో రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ నివాసం వద్ద ఇటీవల జరిగిన కాల్పుల సంఘటనలో ప్రణవ్ నిందితుడిగా ఉన్నారు. సహచర ఎమ్మెల్యేలు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ పాల్గొన్న విందులో ఆయన తుపాకీతో కాల్పులు జరపగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రణవ్ లొంగిపోయారు. అయితే ఆయనకు వెంటనే బెయిల్ మంజూరైనట్టు తెలిపారు. ఐతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన తుపాకీని ఇంకా పోలీసుల వద్ద డిపాజిట్ చేయలేదు. తుపాకీని స్వాధీనం చేసుకునేందుకు ఈరోజు పోలీసుల బృందం హరిద్వార్ వెళ్లనుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles