Samaikyandhra movement effects in anantapuram

samaikyandhra movement effects in anantapuram, Samaikyandhra Movement , Samaikyandhra JAC

samaikyandhra movement effects in anantapuram

సమైక్యం కోసం ఇలా తెగిస్తారా?

Posted: 09/20/2013 03:13 PM IST
Samaikyandhra movement effects in anantapuram

సమైక్యంద్ర కోసం సీమాంద్ర లోఉద్యమం 52రోజుల చేరుకుంది. అయితే సీమాంద్ర ఉద్యమంలో ఎలాంటి తీవ్రత తగ్గలేదు.. రోజు రోజుకి ఉద్యమ తీవ్రత ఎక్కువుంది. రాజకీయలకు, రాజకీయ నాయకులకు దూరంగా ప్రజలు ఉద్యమం చేస్తున్నారు.ఈ రోజు అనంతపురం జిల్లాలో సమైక్యాంద్ర కోసం ఆందోళనలు పెద్దఎత్తున్న కొనసాగుతున్నాయి. తెలుగుతల్లిని ముక్కలుచేస్తున్నా సీమాంద్ర ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపిస్తూ సుమంత్ అనే యువకుడు అంపశయ్యపై పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. మహాభారతంలో భీష్ముడు తాను చేసిన తప్పునకు శిక్ష అనుభవించినట్లుగానే నాయకులు చేసిన పాపానికి తాను శిక్ష అనుభవిస్తున్నానిన అతను తెలిపాడు. ఇవాళ 13 జిల్లాలకు చెందిన ప్రజలు ఆవేదనతో రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తుంటే ప్రజాప్రతినిధులు మాత్రం పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఆరోపించారు. సమైక్యాంద్ర కసం ఏర్పాటు చేసిన హోమం వద్దే ఈ కార్యక్రమం చేపట్టాడు. హోమం జరిగినంత సేపు సుమంత్ అంపశయ్యపైనే ఉన్నాడు. జేఎన్ టీయూ సిబ్బంది తెల్లపంచెలతో సమైక్యాంద్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles