Mla kapu ramachandra reddy wife bharati hunger strike in rayadurgam

bharati hunger strike in rayadurgam, mla kapu ramachandra reddy wife bharati hunger strike in rayadurgam, mla kapu ramachandra reddy, YS Vijayamma Hunger Strike in Guntur, YSR Congress party leader Vijayamm

mla kapu ramachandra reddy wife bharati hunger strike in rayadurgam, bharati hunger strike in rayadurgam

భారతి ఆమరణ నిరాహార దీక్ష

Posted: 08/20/2013 08:09 AM IST
Mla kapu ramachandra reddy wife bharati hunger strike in rayadurgam

 

రాష్ట్రాన్ని విభజించి, తెలుగువారి మనోభావాలను దెబ్బతీయొద్దంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎమ్మెల్యే కాపురామచంద్రా రెడ్డి సతీమణి కాపు భారతి అనంతపురం జిల్లా, రాయదుర్గం మున్సిపల్‌ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమరణ నిరాహారదీక్షను చేపట్టారు. గుంటూరులో వైఎస్‌ విజయమ్మ చేపట్టిన సమరదీక్షకు మద్దతు తెలుపుతూ సమైక్యరాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్షను చేపట్టినట్లు కాపు భారతి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఊరు, వాడ ఉద్యమాలు ఉదృతమయ్యాయని, సమైక్య నినాదం నాయకులు కల్పించిందికాదని, ప్రజల హృదయాల నుండి ఉద్బవించిందన్నారు. ఈ సమైక్యఉద్యమంలో మహిళలు కూడా పాలుపంచుకోవాలని ఆమె విఙ్జప్తి చేశారు

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles