Hc declares trs mla ch ramesh as non indian

HC declares TRS MLA Ch.Ramesh as non Indian citizen, High Court disqualifies MLA Chennamaneni, Disqualifies Vemulavada MLA Chennamaneni

HC declares TRS MLA Ch.Ramesh as non Indian citizen, High Court disqualifies MLA Chennamaneni, Disqualifies Vemulavada MLA Chennamaneni.

ఈ ఎమ్మెల్యే ఇండియన్ కాదు..

Posted: 08/14/2013 07:08 PM IST
Hc declares trs mla ch ramesh as non indian

వేములవాడ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడిగా ఉన్న రమేష్ ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పునిచ్చింది. తప్పుడు పౌరసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చారని అందుకే ఈ ఎన్నిక చెల్లదని, రమేష్ ఈ దేశపౌరుడు కాదని ఆరోపిస్తూ,ప్రత్యర్ధిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కోర్టులో వేసిన  పిటీషన్ పై ఈ తీర్పు వెల్లడించింది. రమేష్ ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు. రమేష్ గతంలో జర్మనిలో నివసించి ఉద్యోగం చేసేవారు. అక్కడి నుండి వచ్చి టీడీపీ లో చేరి వేముల వాడ శాసనసభ సభ్యుడిగా గెలుపొంది, ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచాడు. మరో కొద్ది నెలల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో ఈ తీర్పు ఇఛ్చినా పెద్ద ఉపయోగం ఏమి లేదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles