Amalapuram mp harsha kumar fights on two capitals

mp harsha kumar fights on two capitals, amalapuram mp harsha kumar fights on two capitals, congress party, amalapuram mp harsha kumar speech, live updates on telangana issue, telangana news live updates, telangana news, telangana updates, latest telangana news, telangana news live, telangana issue, telangana breaking news, telangana issue news, congress decision on telangana, decision on telangana today, telangana announcement, sonia gandhi, andhra pradesh chief minister, kiran kumar reddy, botsa satyanarayana, deputy cm raja narasimha, manmohan singh, digvijay singh, ghulam nabi azad, congress high command, congress, congress core committee, breaking news, ap politics, political news, andhra news

amalapuram mp harsha kumar fights on two capitals

రెండు రాజధానుల కోసం ఎంపీ ఫైట్

Posted: 07/30/2013 01:34 PM IST
Amalapuram mp harsha kumar fights on two capitals

రెండు రాజధానుల కోసం కాంగ్రెస్ ఎంపీ ఫైట్ ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుసుకుంటూనే ఉన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసిన అనంతరం సీమాంధ్ర ఎంపీలు మాట్లాడారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేయవలసి వస్తే రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాలకు రెండు రాజధానులు ఏర్పాటు చేసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది తమ ఉద్దేశంగా దిగ్విజయ్ కు చెప్పినట్లు ఆయన అన్నారు. హైదరాబాద్ ఇంత అభివృద్ది చేశాక, దానిని వదులుకోవడాన్ని ఆంద్రులు జీర్ణించుకోలేకపోతున్నారని, హైదరాబాదు అంతలా సీమాంధ్రలో పురోగతి సాధించిన నగరం లేదని, అందుకే హైదరాబాదును ప్రత్యేకంగా ఉంచాలని తాము డిమాండ్ చేశామని హర్షకుమార్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles