Sarpanch husband jagan mohan murdered inmahaboobnagar

Sarpanch Murder In Mahaboobnagar, jagan mohan murder, panchayathi election, local body polls, jadcherla mla brother murder,

Sarpanch husband jagan mohan murdered in Mahaboobnagar

జగన్ పై దుండగులు దాడి ?

Posted: 07/17/2013 05:47 PM IST
Sarpanch husband jagan mohan murdered inmahaboobnagar

జడ్చర్ల శాసన సభ్యుడి సోదరుడి పైన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని దేవరకద్ర పాత బస్టాండు వద్ద ఓ కారులో ఎమ్మెల్యే తమ్ముడు జగన్‌మోహన్ ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అతను కరులోనే మృతి చెందాడు. దుండగులు ద్విచక్ర వాహనం పైన వచ్చి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు దుండగులు స్కార్పియోలో వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారనే వాదన కూడా వినిపిస్తుంది. జగన్ భార్య పోటీకి దిగారు. నామినేషన్ ఉపసంహరించుకోమని కొన్నిరోజులుగా వారు జగన్‌పై ఒత్తిడి తెస్తున్నారని బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles