Thane building collapse

Thane building collapse, Mumbai building collapse, Mumbra, 2013 Thane building collapse, Building collapses in Mumbra, three-storey building collapsed in Thane

Thane building collapse

థానేలో కూలిన బిల్డింగ్ ..శిథిలాల కింద 25 మంది

Posted: 06/21/2013 01:25 PM IST
Thane building collapse

థానే నగరంలో శుక్రవారం తెల్లవారుజామున మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ముంద్రా రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని సవిత అపార్ట్ మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ 18 మందిని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. స్థానికులు సైతం పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్లే బిల్డింగ్ కూలినట్లు తెలుస్తోంది. తొమ్మిది ఫ్లాట్లు ఉన్న ఈ బిల్డింగ్ ను 30 సంవత్సరాల క్రితం నిర్మించారని, అయితే.. దీన్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు సమాచారం. శిథిలాలు పూర్తిగా తొలగిస్తే తప్ప, ఎంత మంది వాటికింద ఉన్నారనే విషయం తెలియదని అధికారులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles