Political bjp mlas dharna outside andhra pradesh assembly

bjp mlas dharna, assembly meeting, mla kishan reddy, nagam janardhan reddy, tdp, congress party, chello assembly, breaking news, ap politics, political news, andhra news

BJP MLAs dharna outside andhra pradesh assembly

అసెంబ్లీ ఎమ్మెల్యేల చేతులకు సంకెళ్ళు ?

Posted: 06/13/2013 12:11 PM IST
Political bjp mlas dharna outside andhra pradesh assembly

మూడో రోజు శాసన సభ ప్రారంభమైంది. కానీ ఎప్పటి లాగే ప్రతిపక్ష, విపక్ష పార్టీల నాయకులు సభ కు ఆటంకం కలిగిస్తున్నారు. ఈ రోజ ప్రజా సమస్యలపై సభలో చర్చించాలి..కానీ అందుకు విరుద్దంగా సభ జరుగతుంది. ఏ ప్రజా సమస్యపై చర్చలు జరపకుండా విలువైన సమయాన్ని వ్రుదా చేస్తున్నారని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయా రాజకీయ పార్టీలు తమ తమ సొంత విధానాలతో సభకు ఆటంకం కలిగిస్తూ .. నిరసనలు, ధర్నాలతో సభకు ఆటంకం కలిగిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు విన్నూత్న ప్రదర్శనకు దిగారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వక పోవడమే కాకుండా, అక్రమ అరెస్ట్‌లు, బైండోవర్ కేసులను పెడుతున్నందుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ చేతులకు సంకెళ్ళు వేసుకుని ఈ నిరసన ప్రదర్శన చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles