Congress leader vc shukla dead

vc shukla dead, congress leader vc shukla dead, v.c. shukla, tribute, obituary, chhattisgarh maoist ambush, naxalites attacked, 1966 by then prime minister indira gandhi, madhya pradesh chief minister vc shukla,

Congress leader VC Shukla dead

విసి శుక్లా కన్నుమూత

Posted: 06/11/2013 03:45 PM IST
Congress leader vc shukla dead

ఢిల్లీలో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మరణించారు. ఛత్తీస్ గఢ్ లో మే 25న మావోయిస్టుల దాడిలో గాయపడిన ఆయన వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా కన్నుమూశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. విసి శుక్లా కారు డ్రైవర్ తెలుగు లో మాట్లాడి మంత్రి ప్రాణాలు కాపాడినట్లు సమాచారం. కానీ చివరకు మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈరోజు ఆస్పత్రిలో మరణించారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles