Political tdp leader motkupalli narasimhulu comment on kcr

motkupalli narasimhulu , tdp, telugu desam party, kcr, trs party, telangana issue, sonia gandhi, security, sonia gandhi house security dog kcr, kcr dog, telangana people, harish rao, ktr

tdp leader motkupalli narasimhulu comment on kcr

కేసిఆర్ ను కాపలా కుక్కగా చేసి.. సోనియా ఇంటి కాపల పెట్టిన నాయకుడు?

Posted: 06/03/2013 04:07 PM IST
Political tdp leader motkupalli narasimhulu comment on kcr

కేసిఆర్ ను కాపలా కుక్కగా చేసి విమర్శంచారు టిడిపి నాయకుడు మోత్కపల్లి నర్సింహులు. కేసిఆర్ తెలంగాణ కాపలా కుక్క కాదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి కాపలా కుక్క అని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు, తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావులు కెసిఆర్ దుష్ప్రభావానికి లోనుకాకుండా టిడిపిలో చేరాలని సూచించారు. తెలంగాణ వస్తే దళితుడిని మఖ్యమంత్రి చేస్తానని చెబుతున్న కెసిఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు దళితుడిని చేస్తారా అని సవాల్ చేశారు. ద్రోహులు, సన్నాసులు అన్న వారినే అతను తెరాసలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. . కెసిఆర్‌కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ తాపత్రయపడుతున్నారన్నారు. కెసిఆర్‌కు దమ్ముంటే మళ్లీ మహబూబ్ నగర్ నుండే పోటీ చేయాలని సవాల్ చేశారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles