Jana reddy questioned to cm kiran

kiran kumar reddy, bangaru thalli, botsa,

CM Kiran kumar Reddy has reviewed Bangaru Thalli scheme with ministers anf higher officials. Jana Reddy questioned about the attitude of Kiran kumar Reddy

కిరణ్ పై జానా ప్రశ్నల వర్షం

Posted: 05/14/2013 08:47 PM IST
Jana reddy questioned to cm kiran

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లాగ ఉంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి. తన పై తన కేబినెట్ లోని మంత్రులు చేస్తున్న విమర్శలను అడ్డుకోవడానికి, తాను ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించాడానికి కొంతమంది మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు జానారెడ్డి వంటి సీనియర్ మంత్రులను కూడా ఆహ్వానించారు. గతంలో సీఎం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం పై మంత్రులు డీఎల్, వట్టివసంత కుమార్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈరోజు జానారెడ్డి ని కిరణ్ పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోనైనా దాని గురించి చర్చిస్తారా, లేదా అని ఆయన అడిగారు. పథకాలు ప్రకటించే ముందు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో బంగారు తల్లి పథకంపై ఎందుకు చర్చించలేదని అడిగారు.  దీంతో ఏమి చేయాలో తెలియక తనకు వేరే పని ఉందంటూ సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles