Political ponnam prabhakar vs kavuri sambasiva rao

rahul gandhi meeting, ponnam prabhakar, kavuri sambasiva rao, congress mps, congress party, telangana congress mps, karimnagar mp ponnam prabhakar, eluru mp kavuri sambasiva rao

ponnam prabhakar vs kavuri sambasiva rao

పొన్నాల వర్సెస్ కావూరి

Posted: 05/11/2013 09:55 AM IST
Political ponnam prabhakar vs kavuri sambasiva rao

రాహుల్ గాంధీ రెండు ప్రాంతాలనేతల తో భేటి అయ్యారు. జరుగుతున్న సమావేశంలో ఆవేశంగా మన నాయకులు విమర్శలు చేసుకున్నారు.. ఒకరి ఒకరు కొత్త విమర్శలు చేసుకోవటంతో రాహుల్ కొంచెం అసహానానికి గురైనట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు , కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ల మద్య మాటలే విమర్శలకు దారి తీసిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టాలని సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో చేసిన సూచనను కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు.

తాము పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని అడుగుతున్నామని, అంతకంటే ఎక్కడా క్రమశిక్షణ తప్పలేదని చెప్పారు. అదే సీమాంధ్ర నేతలు తమకు పదవులు రానందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తమ పదవులకు రాజీనామాలు చేశారని పొన్నం సమావేశంలో విమర్శించారు. ఇదే విషయాన్ని రాజయ్య ప్రస్తావించినందుకు రాహుల్ జోక్యం చేసుకుని అంతా విశ్వసనీయులేనని, ఎవర్నీ తప్పుపట్టవద్దని అన్నారని పొన్నం చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles