Political bsp mp insults vande mataram in lok sabha

bsp mp, shafikhur rehman, denied to sing, vandemataram song in loksabha, speaker meerakumar angry, babri masjid inciden

bsp mp insults vande mataram in lok sabha

వందేమాతరం పాడనంటున్న ఎమ్.పి

Posted: 05/10/2013 06:53 PM IST
Political bsp mp insults vande mataram in lok sabha

వందేమాతరం పాడుతున్న సమయంలో రెహ్మాన్‌ బయటకు వెళ్లడాన్ని లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ తీవ్రంగా తీసుకున్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కారాదని ఆమె హెచ్చరించారు. జాతీయ గీతం జనగణమనను గౌరవిస్తాను తప్ప జాతీయ గేయం వందేమాతరాన్ని గౌరవించనని బిఎస్పికి చెందిన లోక్ సభ సభ్యుడు రెహమాన్ అనడం వివాదంగా ఉంది. ఆ గేయం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని ఆయన అంటున్నారు.. షఫీకుర్‌ రెహ్మాన్‌ ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.పదిహేనేళ్లపాటు శాసనసబ్యుడుగా, నాలుగు టరమ్ లు గా ఎమ్.పిగా ఉన్న ఈయన ఇలా మాట్లాడడం పద్దతి ఉందా? బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీకి షఫీకుర్‌ రెహ్మాన్‌ కన్వీనర్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles