British deputy speaker nigel evans held for gay rape

british deputy speaker nigel, deputy speaker nigel rape, uk deputy speaker gay rape,nigel evans gay rape charge,nigel evans arrest,nigel evans,ribble valley,john bercow,house of commons,david cameron

british deputy speaker nigel evans held for gay rape

యువకుడిపై డిప్యూటీ స్పీకర్ అత్యాచారం

Posted: 05/06/2013 09:11 AM IST
British deputy speaker nigel evans held for gay rape

బ్రిటిష్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ నిగెల్ ఇవాన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకో తెలుసా.. ఆయన ఓ యువకుడిపై అత్యాచారం చేసి, ఈ ప్రయత్నంలో మరో యువకుడిపై దాడి కూడా చేశారు. అది కూడా ఒకసారి కాదు.. రెండుసార్లు!! 2009 జూలైలో, 2013 మార్చిలో ఈ అత్యాచారాలు జరిగాయట. ఆ యువకులు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్టు చేసి..బెయిల్‌పై విడుదల చే శారు. తనను తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకొన్న ఇవాన్స్.. అత్యాచార ఆరోపణలు మాత్రం ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles