Fire broke in secunderabad tajmahal hotel

secunderabad tajmahal on fire, tajmahal hotel, secunderabad patny center, gas leak caused fire, fire fighting at tajmahal hotel

fire broke in secunderabad tajmahal hotel

తాజ్ మహల్ హోటల్లో మంటలు

Posted: 04/28/2013 12:38 PM IST
Fire broke in secunderabad tajmahal hotel

సికింద్రాబాద్ లోని తాజ్ మహల్ హోటల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి.  ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు పరిస్థితిని అదుపులోకి తేవటానికి పాటుపడుతున్నాయి. 

రద్దీగా ఉండే పాట్నీ సెంటర్ కి దగ్గరలో ఉండటంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది.  కానీ ఆదివారం అవటం వలన రద్దీ పనిదినాలకంటే చాలా తక్కువగా ఉండటం అదృష్టమని అధికారులు అంటున్నారు. 

మంటలు అంటుకోవటానికి కారణమేమిటన్నది ఇంకా తెలియలేదు కానీ, ప్రాథమికంగా కనిపిస్తున్నదాన్నిబట్టి బహుశా వంట గ్యాస్ లీక్ అయివుంటుందని భావిస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles