Ap secretariat planning to instal solar power plants

solar plant in secretariat, chief secretary minni mathew, solar to start in d and h blocks

ap secretariat planning to instal solar power plants

సచివాలయంలో సౌరవిద్యుత్ వినియోగం

Posted: 04/18/2013 05:00 PM IST
Ap secretariat planning to instal solar power plants

 

విద్యుత్ కి ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్ ని సచివాలయంలో ఉపయోగించబోతున్నారు. అందుకోసం సౌర విద్యుత్ ప్లాంట్ లను సచివాలయంలో నెలకొల్పబోతున్నారు. దీని మీద అధ్యయనం చేసేందుకు ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ ఈరోజు సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.

 

ముందుగా సౌరవిద్యుత్ ప్లాంట్ లను డి, హెచ్ బ్లాక్ లలో ఏర్పాటు చేసి వాటిని పరీక్షించిన తర్వాత మిగిలిన బ్లాక్ లలో ఏర్పాటు చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు.

 

సౌర విద్యుత్ లో సాధకబాధకాలు తెలుసుకున్న తర్వాతనే సచివాలయమంతా సౌరవిద్యత్ తో పనిచేసేటట్టుగా ఏర్పాట్లు చెయ్యాలని సమావేశంలో నిర్ణయించారు.

 

 

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles