Kcr vs ponnala lakshmaiah

ponnala lakshmaiah, kalvakuntla chandrashekar rao, kcr, trs party, it minister, power problem, former,

kcr vs ponnala lakshmaiah

పంటలు ఎండిపోలేదని సన్నాసులంటారు: కేసీఆర్

Posted: 04/08/2013 09:18 PM IST
Kcr vs ponnala lakshmaiah

 టిఆర్ఎస్ అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇటీవల ఫామ్ హౌస్ ను వదిలి ప్రజల మద్య తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై  కేసిఆర్ వెంటనే స్పందిస్తున్నారు.  అయితే ఈసారి కేసిఆర్ ఐటి మంత్రి పొన్నాలను టార్గెట్ చేశారు.  కరెంటు కోతలతో  రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే  మంత్రి పొన్నాల మంత్రులు రైతులకు, పంటలకు  కరెంటు వల్ల ఎలాంటి నష్టం లేదని  చెప్పటం జరిగింది. అయితే కరెంట్ కోతల వలన, నీటి కోరత ఏర్పాడి  చేతికొచ్చిన పంటలు నిలువున ఎండిపోతున్నాయి. అయితే  పొన్నాల లక్ష్మయ్యకు మాత్రం రాష్ట్రంలో పంటలు ఎక్కడ ఎండిపోలేదని చెబుతున్నారు. దీనిపై కేసిఆర్ పొన్నాల మండిపడ్డారు. వెన్నెముకలేని సన్యాసులే పంటలు ఎండిపోలేదని అసెంబ్లీలో మాట్లాడుతారని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఘాటుగా స్పందించారు. పొన్నాల మీ ఇంటిపక్కనే పంటపొలాలు ఎండిపోయినా నీకు కనబడడంలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆంధ్రపెత్తన రాజకీయాలు అవసరమా అని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కుల, మత భేదాలు లేకుండా ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తామని కేసీఆర్ అన్నారు. దేశంలో సంకీర్ణ రాజకీయ వ్యవస్థ ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles