Bomb attack avertedpng

bomb-attack-averted.png

Posted: 03/22/2013 11:39 AM IST
Bomb attack avertedpng

delhi-policeఉత్తరప్రదేశ్ కి చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు రాజధానిలో బాంబు దాడిని నివారించారు.

రెండురోజుల క్రితం ఢిల్లీకి రైలులో ప్రయాణం చేస్తున్న లియాఖత్ అలీని గోరఖ్ పూర్ లో అరెస్ట్ చేసారు.  అతన్ని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా హోలీ సందర్భంగా ఢిల్లీలో బాంబు దాడులకు ప్రణాళికలు వేసినట్టుగా ఒప్పుకున్నాడు.  అతనిచ్చిన ఆధారాలతో నిన్న రాత్రి పాత ఢిల్లీలోని జామా మస్జిద్ ప్రాంతంలోని ఒక గెస్ట్ హౌస్ లో ఉగ్రవాదిని, ఒక ఎకె 47 రైఫిల్, కొన్ని పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు.

గెస్ట్ హౌస్ గదిని సీల్ చేసి, లభించిన వస్తువులను వెంట తీసుకెళ్ళిన పోలీసులు అంతకు ముందు పట్టుకున్న లియాఖత్ ని నిన్ననే కోర్టులో హాజరుపరచగా కోర్టు పోలీసులకు 15 రోజులకు అతని కస్టడీని ఇచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Media allowedpng
Ap assemblypng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles