Cm kiran kumar reddy comment on opposition parties

cm kiran kumar reddy, minister d sridhar babu, budget, karimnagar district, ramagundam, kiran kumar reddy government, opposition parties,

cm kiran kumar reddy comment on opposition parties

cm-kiran-kumar-reddy.gif

Posted: 03/19/2013 12:38 PM IST
Cm kiran kumar reddy comment on opposition parties

cm kiran kumar reddy comment on opposition parties

ప్రతిపక్షాలు కుట్ర అనే పదం వాడటం మనకుతెలుసు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా  ఇప్పుడు కుట్ర అనే పదం పై ఆదారపడినట్లు తెలుస్తోంది. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడితే, ‘కుర్చీలాగాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే ప్రతిపక్షాలకు ఆ సత్తా లేదని అనేక పర్యాయాలు రుజువు అయ్యిందని ఆయన తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి డి శ్రీ్ధర్‌బాబు నాయకత్వంలో రామగుండం నియోజకవర్గం నుంచి కొద్ది మంది కార్యకర్తలు సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజా సంక్షేమ బడ్జెట్, వ్యవసాయానికి కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారినుద్దేశించి ప్రసంగిస్తూ కరీంనగర్ జిల్లా రామగుండంలో త్వరలోనే రూ.7,290 కోట్ల వ్యయంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని విస్తరించనున్నామని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలు తన వద్దే ఉందన్నారు. రెండు దశల్లో విస్తరించే ఈ పథకాన్ని నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, ఈ మేరకు అవసరమైన భూమి, నీరు, ఇతర వనరులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. బడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dmk withdraws from ruling upa coalition
Sharmila fire on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles