Purandheswari postpones road laying ceremony ceremony

purandheswari, ganta srinivasarao, congress party, chief minister, kiran kumar reddy

purandheswari postpones road laying ceremony ceremony

purandheswari-ganta-rift.png

Posted: 03/17/2013 01:07 PM IST
Purandheswari postpones road laying ceremony ceremony

purandheswari

విశాఖపట్నం ఆనందాపురంలో ఆనందాపురం నుంచి ఎస్ కోటకు రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేతుల మీదుగా శంఖుస్తాపన జరగవలసివుంది.  కానీ ఆమె దాన్ని రద్దు చేసారు.  అందుకు కారణం రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గంటా శ్రీనివాసరావు అభ్యంతరం.  అక్కడ శంఖుస్థాపన నిజానికి గ్రామీణ సడక్ యోజనా పథకం కింద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అక్కడ జరిగే రెవిన్యూ సదస్సు సమయంలో జరగవలసివుందని, పురంధేశ్వరి ప్రోటోకాల్ ని అతిక్రమిస్తున్నారని గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలతో పురంధేశ్వరి శంఖుస్తాపన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ ఆ విషయాన్ని ముక్యమంత్రికి తెలియజేసారు.  

అయితే, ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి తో జరగటానికి నిర్ణయించటానికి ముందుగానే నిర్ణయించబడిందని పురంధేశ్వరి తెలియజేసారు.  అయినా ఎలాగూ ఆ ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకోవటం వలన భీమిలీ సందర్శించి అక్కడి వారిని కలిసి మాట్లాడతానని అన్నారావిడ.  

చాలా రోజుల నుంచి పురంధేశ్వరి, గంటా ల మధ్య మాటల్లేవు.  అందుకు కారణం, అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలను గ్రేటర్ విశాఖపట్నంలో కలపటానికి పురంధేశ్వరి తెలిపిన అభ్యంతరాలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in electronic godown at musheerabad
Anna claims to have proof for cag report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles