Apsrtc planning to hike fares in the wake of diesel hike

apsrtc, subsidy on diesel, diesel rates hike, rtc fare hike

apsrtc planning to hike fares in the wake of diesel hike

rtc-fare-hike00.gif

Posted: 03/03/2013 12:14 PM IST
Apsrtc planning to hike fares in the wake of diesel hike

apsrtc

కేవలం డీజిల్ ధర పెరిగిందంతే నాకేం కాదు అని సామాన్యుడనుకుంటే అది పొరపాటే.  ఆర్టీసీ అంతకు ముందు వరకూ అందరిలాగే డీజిల్ ను రూ.50.50 ప్రతి లీటర్ చొప్పున కొనుగోలు చేసేది.  కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద రాయితీని తీసివేయటంతో దాని ధర లీటర్ కి రూ.62.25 కి చేరింది.  మరోసారి రేటు పెంచటంతో ఆర్టీసీ డీజిల్ ని లీటర్ కి రూ. 63.50 చొప్పున చెల్లించ వలసి వస్తోంది.  ఇప్పటికే ఆర్టీసీ 4000 కోట్ల ఆర్థిక సంక్షోభంలో ఉంది.  ఇక నిలదొక్కుకోవటానికి ఆర్టీసీకి రేట్లు పెంచటం కంటే గత్యంతరం లేదనిపిస్తోంది. 

లేదు లేదు అలాంటిదేమీ లేదంటున్నారు అర్టీసీ అధికారులు.  కానీ లోపాయి కారిగా డీజిల్ ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందో దాన్నంతా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి ఛార్జీల పెంపుని ప్రకటిస్తే బావుంటుంది.  మాటి మాటికీ పెంచటం వలన విమర్శలు, నిరసనలకు గురౌతామని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

వేటు వెయ్యక తప్పదు కానీ సామాన్యుడి మీద వేసినట్టుగా తెలియకుండా వెయ్యాలన్న సిద్ధాంతంలో ప్రభుత్వంవారైతే కృతకృత్యులయ్యారు కానీ, ఆర్టీసీవారే ఎలా తేరుకోవాలా అని చూస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles