Fire broke in kolkata in small hours today

kolkata, fire accident, west bengal, suryasen market

fire broke in kolkata in small hours today

fire-accident.png

Posted: 02/27/2013 10:32 AM IST
Fire broke in kolkata in small hours today

 fire-broke-in-kolkata

సెంట్రల్ కోలకతాలో ఈరోజు తెల్లవారు ఝామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  25 అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయి.  ఇప్పటి వరకూ తొమ్మిదిమంది చనిపోయినట్లుగా తెలుస్తోంది.  మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  11 మందిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు.

సూర్యసేన్ మార్కెట్ లోని ఆ భవనంలో చాలామంది ఆ సమయంలో నిద్రలో ఉండటంతో అయోమయానికి గురయ్యారు.  వారు నిద్రిస్తున్న చోట నిప్పు అంటుకోవటానికి వీలున్న రసాయనాలు భద్రపరచి వుండటం మరీ నష్టానికి గురిచేస్తోంది.  దాన్ని గోదాముగానూ కర్మాగారంగానూ వాడటం ప్రమాద తీవ్రతను పెంచింది.

మంటలు అంటుకోవటానికి కారణం ఇంకా తెలియలేదు కానీ అగ్నిమాపక శాఖామాత్యులు జావేద్ ఖాన్ మాట్లాడుతూ, మంటలు అదుపులోకి వచ్చాయని, ఆ భవనమంతా పూర్తిగా నియమాలకు విరుద్ధంగా ఉందని, అగ్ని ప్రమాదాన్ని నివారించే ఏర్పాట్లేమీ అందులో లేవని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Last budget for congress says chandrababu naidu
Akbaruddin admitted in apollo hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles