Telangana ministers mps meet ghulam nabi azad

telangana ministers meet with azad, ghulam nabi azad, congress party, disuk nagar bomb blast, aicc general secretary ghulam nabi

telangana ministers, mps meet ghulam nabi azad

telangana-ministers.gif

Posted: 02/24/2013 11:38 AM IST
Telangana ministers mps meet ghulam nabi azad

telangana ministers, mps meet ghulam nabi azad

రాష్ట్రానికి  వచ్చిన  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహాల ఇన్ ఛార్జీ  గులాం నబీ  ఆజాద్   కాంగ్రెస్ నాయకులకు షాకిచ్చారు.   తెలంగాణ సమస్యపై  మాట్లాడిని వచ్చిన  తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకు  ఆయన సీరియస్ .. ముందు  మీరు ఢిల్లీకి రండి, అక్కడ మాట్లాడుకుందాని  గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు కలిశారు. తెలంగాణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని శనివారం లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిసి విజ్ఞప్తి చేశారు. సున్నితమైన జటిలమైన ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సొంత పార్టీ నేతలపై నిఘా పెట్టడం మినహా శాంతిభద్రతలపై సీఎం కిరణ్ దృష్టి సారించడం లేదని ఫిర్యాదు చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు ఉన్నా తేలిగ్గా తీసుకున్నారని చెప్పారు. తాము పార్లమెంటు సమావేశాలలో పాల్గొనబోవడం లేదని ప్రభాకర్ అనగా ఆజాద్ అనూనయించారు. ఢిల్లీలో కలుద్దాం రమ్మంటూ ఆయన భుజం తట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm sonia gandhi to visit hyderabad today
2g scam raja wants to appear as witness before the jpc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles