Australia inquires about players safety at hyderabad

australia cricket team, cricket test match at chennai, second test at hyderabad

australia inquires about players safety at hyderabad

ausies-safety.png

Posted: 02/22/2013 12:36 PM IST
Australia inquires about players safety at hyderabad

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది.  నిన్న జరిగిన హైద్రాబాద్ బాంబు పేలుళ్ళ వార్త విన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం వారి ఆటగాళ్ళ భద్రత గురించి ఆందోళన చెందుతూ భారత్ ని వివరాలు అడుగుతోంది.  రెండవ టెస్ట్ మ్యాచ్ మార్చి 2 న హైద్రాబాద్ లో జరగనుంది.  ఆ సమయంలో తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి ఆస్ట్రేలియా అడిగి తెలుసుకుంది. 

భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ రోజు చెన్నైలో ప్రారంభమైంది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ని కోరుకుని ఆట ప్రారంభించారు.  ప్రస్తుతం పూర్తయిన 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 107 పరుగులు తీసింది.  ధోనీ పట్టుకున్న క్యాచ్ తో కోవాస్ 29 పరుగుల అనంతరం ఔట్ అయ్యారు.  ఆ తర్వాత హ్యుగ్స్ అశ్విన్ బౌలింగ్ కి ఔటయ్యారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parliament became unruly over hyderabad bomb blast
Internal war a bonus to terrorist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles