Road workers crushed to death by vehicle

hit and run, outer ring road, road construction workers

road workers crushed to death by vehicle by hit and run at orr.

workers-crushed.png

Posted: 02/21/2013 05:21 PM IST
Road workers crushed to death by vehicle

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నర్సింగి వద్ద కూలి పని చేస్తున్న నలుగురి మీదుగా ఈ రోజు ఉదయం ఒక వాహనం దూసుకుపోయింది.  అక్కడికక్కడే మరణించిన ఆ నలుగురిలో ఒక మహిళ కూడా ఉంది.  రోడ్డు పనికోసం కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఆ రోజు కూలీలు ఎప్పటిలాగానే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పనిచేస్తుండగా ఒక వాహనం దూసుకునివచ్చి ఆ నలుగురికీ తగిలి ఆగకుండా వెళ్ళిపోయింది. 

ఈ ఘటన మీద రాజేంద్రనగర్ పోలీస్ సహాయ కమిషనర్ ఎ.ముత్యం రెడ్డ మాట్లాడుతూ, ఆ వాహనాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.  టోల్ గేట్ల దగ్గరకు ప్రత్యేకంగా సిబ్బందిని పంపి  ఆ వాహనం ఆచూకీ తీసేందుకు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Public grievances on sadak bund planned by t
Third show room of rolls royce in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles